కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావును తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్ గారిని కొండూరు రవీందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహకార రంగంలో సుదీర్ఘ సేవలు, సంస్కరణలు, అందించారన్నారు.