E.G: గోపాలపురం నియోజకవర్గ వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాన్ సుకుమార్ పిట్టా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్కు పంపినట్లు మంగళవారం ఆయన వెల్లడించారు. స్థానిక నేతల ఒత్తిడి వల్లే తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు.