స్టార్ బౌలర్ బుమ్రా విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా రాబోయే 18 నెలల పాటు టీ20లకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. 2027 ODI WCను దృష్టిలో ఉంచుకుని, అతనికి గాయాలు కాకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో బుమ్రా కేవలం వన్డేలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.