KDP: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జనాభా గణన- 2027 ఫేజ్-1 శిక్షణ కార్యక్రమం గాంధీనగర్ హై స్కూల్లో ఏప్రిల్ 9- 11 వరకు నిర్వహిస్తున్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కొనసాగుతుండగా, కార్యక్రమాన్ని డీఆర్వో మల్లికార్జునుడు ప్రారంభించారు. కమిషనర్ రాకేష్ చంద్ర శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన ఏర్పాట్లను సమీక్షించారు.