AP: శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు.. వేట్లపాలెం బాణసంచా ఘటనలు ఆవేదన కలిగించాయని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారుల ఉదాసీనత, పర్యవేక్షణ లోపంతోనే ఘటనలు జరిగాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. 4 నెలల్లో 4 రోజుల సీనియర్ ఐఏఎస్ అధికారులంతా.. గ్రామాలకు వెళ్లాల్సిందే అని ఆదేశించారు.