NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ పిహెచ్సీ నందు ఉచిత సర్వికల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మహిళలకు గర్భాశయ ముఖ భాగంలో వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. దీనిని 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాలు నిండకుండ ఉండే వారు వేయించుకోవాలని తెలిపారు.