MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో ఇవాళ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు జైపూర్ మండలం ఇందారంలో మహిళ భవన్కు భూమిపూజ, అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. 9.30 గంటలకు ఫుడ్ గ్రైన్ స్టోరేజ్ నూతన బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు చెన్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్నారు.