AP: ఐవోసీఎల్కు టీటీడీ పాలక మండలి లేఖ రాసింది. తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. టీటీడీలో రోజుకు దాదాపు 5 టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతుందని తెలిపింది. ఆధ్యాత్మిక అవసరాల దృష్ట్యా సరాఫరా కొనసాగించాలిని కోరింది. కాగా, దీనిపై ఐవోసీఎల్ సానుకూలంగా స్పందించింది.