ADB: షెడ్యూల్డు కులాల కార్యాచరణ ప్రణాళిక 2025-26లో పశు పోషణ (మిల్స్ అనిమల్స్) పథకం ఆన్లైన్ నమోదు కోసం ఏప్రిల్ 16 వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల యువత https://tgobmms.cgg.gov.in/వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను అర్జీదారు డౌన్ లోడ్ చేసుకొవలన్నారు.