WGL: ఉమ్మడి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి HYDలోని తన కార్యాలయంలో ఉమ్మడి WGL జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమీక్షంచారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడతూ.. హైదరాబాద్కు దీటుగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జూన్ 2 లోపు పూర్తి చేయాలని సూచించారు.