TG: రాష్ట్రంలో అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అందించే పైలట్ ప్రాజెక్టు రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానుంది. హెల్త్ ప్రొఫైల్‌తో పాటు హెల్త్ కార్డులను కూడా ప్రభుత్వం జారీ చేయనుంది. మంత్రి దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.