NLG: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని మెయిన్ రోడ్ మసీదులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని వారితో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎండీ యూసుఫ్, వలీ, అఫ్రోజ్, అసిఫ్, బాబా పాల్గొన్నారు.