VKB: ధారూర్ సర్కిల్ కార్యాలయంలో CI రైటర్‌గా పనిచేస్తూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దివ్య మృతిపై పోలీస్ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దివ్య ఫొటోకు CI రఘురాం, SI సున్నం రాఘవేందర్ పోలీస్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ రెండు నిమిషాల మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.