SDPT: ABVP స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తను ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు కలిసి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రకృతి తీవ్రంగా నష్టపోతుందని పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు.