WGL: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ కలిగి ఉన్న మొత్తం 156 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. గతంలో ఎన్నికల గొడవల్లో పాల్గొన్న వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి 384 కేసుల్లో 2,205 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికలకు విగాదం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.