BDK: మణుగూరు మండలంలో గురువారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఉదయం 11గంటల వరకు 36.85 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. మహిళ ఓటర్లు 18556 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, పురుషులు 17924 మంది తమ ఓటు హక్కులు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.