MHBD: తోర్రూర్ (M) కంఠాయపాలెం గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గ్రామంలో మునుపెన్నడు లేని విధంగా ఈసారి సర్పంచ్ బరిలో 4 అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే గ్రామంలో మంచి ఆదరణ కలిగిన బాల్నే సునీత- అంజయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో బాల్నే సునీతకు గ్రామంలో విశేష ప్రజాధరణ లభిస్తోంది.