KMR: ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నేడు కలిశారు. KMRలో 3 రోడ్ ఓవర్ బ్రిడ్జీలను ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జీని ఏర్పాటు చేయాలని కోరారు. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉందని ఆయనకు తెలిపారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ స్థల పరిశీలన చేయాలని, తదనంతరం నిధులు మంజూరు చేస్తామన్నారని ఎమ్మెల్యే వెల్లడిచారు