KMM: మెదక్లో జరిగిన CITU తెలంగాణ ఐదవ రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన కళ్యాణం వెంకటేశ్వరరావు CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితోపాటు జిల్లాకు చెందిన మరో ఏడుగురిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని నూతన నాయకత్వం తెలియజేసింది.