NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్ పల్లిలోని తన నివాసంలో స్థానిక ఎన్నికలపై ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బాధ్యతగా పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటెయ్యండి, గ్రామానికి మంచి చేసే నాయకుడినే ఎన్నుకోండి అంటూ విజ్ఞప్తి చేశారు.