NZB: గత రెండు నెలల క్రితం కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బులు ఇప్పటి వరకు రైతు ఖాతాలో జమ కాలేదని వెంటనే రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయాలని కమ్మర్ పల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. మండల కేంద్రంలో ఇటీవల మొక్కజొన్న, సన్న వడ్ల కొనుగోలను ఈ ప్రభుత్వం చేపట్టిందన్నారు.