MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు మద్యం, డబ్బు తరలించకుండా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు చేగుంట మండలం గొల్లపల్లి శివారులో ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రూ. 50 వేలకు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.