BDK: భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో బీ.రాహుల్‌తో కలిసి కలెక్టర్ జితేష్ వీ.పాటిల్ నేడు పోలింగ్ సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రిని సెక్టార్ల వారీగా భద్రత నడుమ సంబంధిత పోలింగ్ స్టేషన్లకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.