కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాదాపు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సాదారణ తనిఖీల్లో భాగంగా కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయటం జరిగిందని ఏసిబి అధికారులు తెలిపారు. పలు రికార్డులను సోదా చేయటం జరిగిందన్నారు.