VZM: జిల్లాలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులకు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సుఖీభవ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పీఎస్వీ రామారావు మాట్లాడుతూ.. గడిచిన 20 సంవత్సరాలుగా విజయనగర ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించామన్నారు. ప్రస్తుతం నూతన సుఖీభవ ద్వారా నెంబర్ ఆఫ్ డాక్టర్స్‌తో సేవలు అందించనున్నట్లు తెలిపారు.