VZM: బొబ్బిలి MPDO రవికుమార్ ఇవాళ ఆయన కార్యాలయంలో PGRS పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు, ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు వినతులపై చర్చించారు.