WGL: గీసుగొండ మండలం అనంతారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా తాటికాయల సతీష్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఈ సందర్భంగా స్థానిక MLA రేవూరి ప్రకాష్ రెడ్డి సర్పంచ్ గెలుపొయి బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.