SKLM: విద్యార్థి భవిష్యత్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. హిరమండలం మండలం కేజీబీవీ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ 3.0 మీటింగ్ కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు.