J.N: మొదటి విడత పోలింగ్ ఏర్పాట్ల లో భాగంగా స్టేజ్ 2 RO లకు శుక్రవారం జనగామ కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ మీద శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు ఎన్నికలు సాఫిగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.