PLD: సత్తెనపల్లి పట్టణ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ హాజరయ్యారు. సభలో విద్యార్థుల ఎగ్జిబిషన్‌ను పరిశీలించి, నూతన తరగతి గదులను ప్రారంభించారు. అపంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసి, విద్యార్థులను ప్రపంచ స్థాయి అవకాశాలకు సిద్ధం చేస్తోందన్నారు.