వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వివేకనంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను మంగళవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేనరెడ్డి కలిసి క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నత చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారిస్తే ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చన్నారు.