NRPT: పట్టణంలోని భారం బావి నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ద్వారం నిర్మాణం కోసం బుధవారం రూ.1,11,116 లక్షల విరాళం అందజేశారు. ఉపాధ్యాయుడు పిల్లికండ్ల రామకృష్ణ తల్లిదండ్రులు జయశ్రీ, వెంకట్రాముల చేతుల మీదుగా దేవాలయ ధర్మకర్తలు దత్తప్ప, ఆచార్యులు వెంకటేష్‌కు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.