SRPT: ఎన్ కౌంటర్లు నిలిపివేసి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ కగారు పేరుతో ఎన్ కౌంటర్ చేస్తూ నరమేధం సృష్టించడం సరైన పద్ధతి కాదన్నారు.