టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ తన ఫామ్ వెనుకు ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. ‘క్రికెట్ దిగ్గజమైన సచిన్ నుంచి సలహాలు తీసుకున్నాను. స్పష్టతతో ఉండడం, మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడం.. పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం వంటివి ఎంతో ఉపయోగపడ్డాయి. వరల్డ్‌కప్‌లో నేను గొప్పగా రాణించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.