CTR: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, మేయర్ ఎస్.అముద, చూడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.