AP: సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు సినీ నటి ఐశ్వర్యారాయ్ హాజరై మాట్లాడారు. సాయి జన్మించి వందేళ్లు గడిచినా.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండెల్లో ఎప్పటికీ ఉంటారని పేర్కొన్నారు. ఆయన నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు మనతోనే ఉంటాయన్నారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారని ఐశ్వర్యారాయ్ గుర్తు చేశారు.