MBNR: ఓటు చైతన్యంతో భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీసీలను గెలిపించుకొని రాజ్యాధికారం సాధించుకోవాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. జిల్లా జమిస్తాపూర్ గ్రామంలో ఇవాళ ‘ఛాయ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 65 శాతం ఉన్న బీసీలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.