KDP: పోరుమామిళ్ల ఏంఈవో వెంకటయ్యపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకుండా యాజమాన్యాలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయంలో DRO విశ్వేశ్వర నాయుడుకు వినతిపత్రం అందజేశారు.