PDPL పెద్దపల్లి సర్కిల్లో జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ పూర్తి చేశారు. జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ & ట్రాకింగ్ ప్రక్రియలో 33 కేవీ లైన్లలోని 34 ఫీడర్ల పనులు పూర్తి చేసినట్లు PDPL సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గంగాధర్ తెలిపారు. 11 కేవీ లైన్లలోని 324 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్లు పెయింటింగ్ చేసినట్లు పేర్కొన్నారు. పోల్ వారీగా పెట్రోలింగ్ సులభం అవుతుందన్నారు.