AP: KCR హయాంలో యూరియా రైతుల ఇంటికి వచ్చేదని హరీష్ అన్నారు. మరి ఈ 99 రోజుల ప్రణాళికలో రైతులకు CM రేవంత్.. ‘యూరియా రాకుండా చెప్పులు లైన్లో పెట్టేలా చేశా. గత యాసంగికి బోనస్, ఈ యాసంగికి రైతుబంధు, వడగండ్ల వానకు పరిహారం ఎగ్గొట్టా’ అని చెప్తారా? అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం, తులం బంగారం, స్కూటీలు ఎగ్గొట్టా అని మహిళలకు చెప్పేందుకే ఈ కార్యక్రమమా అని ఎద్దేవా చేశారు.