WGL: వరంగల్ నగరం కాశిబుగ్గలోని ఎస్బీఐ బ్యాంకు రుణం పూర్తిగా తీర్చినా ఆస్తి పత్రాలు ఇవ్వకపోవడంతో కన్స్యూమర్ కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. వినియోగదారుడు డి. మల్లేశం ఫిర్యాదు మేరకు పత్రాలు అందించేవరకు రోజుకు రూ.5 వేలు జరిమానా, మానసిక వేదనకు రూ. లక్ష పరిహారం, కోర్టు ఖర్చులకు రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.