BDK: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న మండల, పట్టణ అధ్యక్షులను నియమించామని జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు మంగళవారం ప్రకటించారు. సుజాతనగర్ సత్యనారాయణ నాయక్, ఇల్లందు టౌన్ అబ్దుల్ జబ్బార్, జూలూరుపాడు చాపలమడుగు రామ్మూర్తి, చుంచుపల్లి ముత్యాల రాజేష్, గూడెల్లి యాకయ్యలను నియమించారు.