TPT: రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆయనకు స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. నేడు తిరుపతి జిల్లా పెళ్లకూరులో జరిగే పలు ప్రారంభోత్సవాలలో ఆయన పాల్గొంటారు.