KRNL: పెద్దకడబూరులోని హనుమాపురం శివారుల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేశారు. అమరావతి నుంచి పర్చువల్గా పాల్గొన్నారు. పరిశ్రమలు – ఉపాధి కల్పనలో భాగంగా పార్కును ఏర్పాటు చేయనున్నారు.
Tags :