GDWL: స్వాతంత్య్ర సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ పేర్కొన్నారు. ఇవాళ కలెక్టరేట్ ఆవరణలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు.