సత్యసాయి: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ చేపట్టనున్నట్లు ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. హిందూపురం, పుట్టపర్తి సహా పలు నియోజకవర్గాల జర్నలిస్టులు ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 9705444590 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.