AP: ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలని మహిళలకు CM చంద్రబాబు పిలుపునిచ్చారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ రాబోతోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో లక్షగా ఉన్న మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్యను వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) నాటికి 5 లక్షలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.