తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ‘జైలర్ 2’ రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో స్టార్ కామెడియన్ సంతానం భాగమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన దీని షూటింగ్లో జాయిన్ కాగా.. ఆయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇక సన్‌పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.