హన్మకొండ వేటర్నిటీ ఆసుపత్రిలో ఆదివారం 14 సంవత్సరాలలోపు బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌తో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలకు టీకాలు వేసి ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోమేయర్ గుండు సుధారాణి, డీఎంహెచ్‌వో అప్పయ్య, సిబ్బంది పాల్గొన్నారు.