KRNL: కృష్ణా జిల్లా గన్నవరంలో ఇవాళ జరిగే రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ అండర్-12 రగ్బీ పోటీలకు ఎంపికైన కర్నూలు జిల్లా బాలబాలికల జట్లకు రామాంజనేయులు స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. ఇటీవల కర్నూలు బి. క్యాంపులో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు.